Imam-ul-Haq Apologises To PCB For Involving Multiple Relationship With Women In Online || Oneindia

2019-07-30 162

Pak cricketer Imam-ul-Haq, who opened the innings for the Men in Green in the recently-concluded ICC World Cup 2019, has landed in a controversy after a Twitter user him of cheating and having a####s with multiple g###s.
#ImamulHaq
#WasimKhan
#PakOpener
#MeToo
#TwitterScreenshots
#injamamulhaque
#cricket

పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ అనేక మంది యువతుల్ని మోసం చేశాడంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ఇమామ్‌ యువతులతో ఛాటింగ్‌ చేసిన స్క్రీన్‌ షాట్లు ట్విటర్‌లో వైరల్‌ అయ్యాయి. 'ఇమామ్‌ తన పలుకుబడి ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతులతో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని' పాకిస్థాన్‌కు చెందిన ఓ మీడియా పేర్కొంది.